Anmolpreet Singh: ఫాస్టెస్ట్ సెంచరీ.. 1 d ago

featured-image

విజయ్ హజారే ట్రోఫీ (వన్డే)లో తొలి రోజే ఓ భారీ రికార్డు నమోదైంది. పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ (115*, 45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్ లిస్ట్ ఎ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ బ్యాటర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. మొత్తంగా చూసుకుంటే లిస్ట్ ఎ క్రికెట్లో అన్మోల్ ప్రీత్ మూడో స్థానంలో నిలిచాడు. జేక్ ఫ్రేజర్ (29 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) అతని కంటే ముందున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD